📖QUIZ NO-18👍🌍
1.గంగ్నం స్టైల్ కు ఆధ్యుడు ఎవరు?
2.డిస్నీల్యాండ్ రూపకర్త?
3.ఉల్లిపాయ(ఉల్లిగడ్డ)శాస్త్రీయ నామం?
4.భారతదేశంలో ఏ రాష్ట్రంలో మొదటిసారిగా కాంగ్రేసేతర ప్రభుత్వం ఏర్పడింది?
5.జలoతర్గామి ఆవిష్కర్త?
6.స్టెయిన్ లెస్ స్టీల్ మిశ్రమం?
7.పెట్రోల్ కార్ ఆవిష్కర్త?
8.చందనం చెక్క వృక్ష శాస్త్రీయ నామం?
9.దక్షిణ మధ్య రైల్వే ఎప్పుడు ప్రారంభం అయింది?
10.సితార్ ను భారత దేశంలో ఎవరు ప్రవేశపెట్టారు?
🇮🇳🏅జవాబులు
1.పార్కుజే సింగ్
2.వాల్డ్ డిస్నీ
3.ఎలియం సిపా
4.కేరళ
5.బుష్ నెల్
6.ఐరన్+నికెల్+క్రోమియం
7.కార్ల్ బెంజ్
8.సెంటల్మ్ ఆల్బం
9.1966 అక్టోబర్-2న గాంధీ జయంతి సందర్బంగా
10.అమీర్ ఖుస్రో
✍KRISHNA MOHAN.🏃🏻
No comments:
Post a Comment