Monday, 16 October 2017

general knowledge

📖QUIZ NO-31👍🌎
    Dt-16.10.17.
1.నోబెల్ బహుమతి&ఆస్కార్ అవార్డు సాధించిన మొట్ట మొదటి వ్యక్తి ఎవరు?
2.2016 లో సాహిత్యం లో నోబెల్ సాధించిన అమెరికా రచయిత ఎవరు?
3.ఇప్పటివరకు అమెరికా స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ సాధించిన  ఒలింపిక్స్  పతకాలుమొత్తం ఎన్ని?
4.ఇప్పటివరకు మన ఇండియా ఒలింపిక్స్ లో సాధించిన మొత్తం పతకాలు ఎన్ని?
5.స్వాతంత్ర్య అనంతరం మనభారత దేశానికి మొదటి ఒలింపిక్ పతాకాన్ని అందించిన వ్యకి ఎవరు?
6.మన భారతదేశానికి ఒలింపిక్ పతాకాన్ని అందించిన మొట్టమొదటి మహిళ ఎవరు?
7.గణితవిభాగంలో ఇచ్చే అతి పెద్ద అవార్డు ఏది?దీనిని నోబెల్ బహుమతి తో పోలుస్తారు?
8.గోల్ఫ్ ఆటను ఏ దేశం కనిపెట్టింది?
9.సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ పౌజ్ ను  ఏ ప్రపంచ యుద్ధంలో స్థాపించారు?
10.అంతర్జాతీయ ఆహార దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
🇮🇳🥇జవాబులు.
1.జార్జ్ బెర్నార్డ్ షా. (ఐర్లాండ్)
సాహిత్యంలో-1925 నోబెల్
ఆస్కార్-1938
2.బాబ్ డైలాన్(అమెరికా)
సాహిత్య నోబెల్-2016
ఆస్కార్-2001.
ఆస్కార్&నోబెల్ సాధించిన రెండవ వ్యక్తి.
3.28
Gold-23
Silver-3
Bronze-2
4.28.
Gold-9
Silver-7
Bronze-12
5.కషాబ్ దాదాసాహెబ్ జాదవ్
Wrestling-1952 హెల్సింకి
Bronze మెడల్
6.కరణం మల్లీశ్వరి
Yera-2000 sydney
Sport-weight lifting
7.ఏబెల్ ప్రైజ్
8.స్కాట్లాండ్
9.రెండవప్రపంచ యుద్ధం
1943 లో స్థాపించారు.
10.అక్టోబర్-16
  ✍*K.M*🏃🏻

No comments:

Post a Comment