Wednesday, 4 October 2017

general awareness

°̥̥̥̥̥̥̥°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°̥̥̥̥̥̥̥
̥̥̥̥̥ *భారత దేశంలోని ప్రముఖ దేవాలయా    లు, గుహలు, స్మారక్క చిహ్నాలు..*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°🍃
నిర్మాణం                        ప్రాంతం
*✧చార్మినార్-హైదరాబాద్*
*✧ఎలిఫెంటా గుహలు-ముంబాయి*
*✧అజంతా గుహలు-ఔరంగాబాద్*
*✧ఎల్లోరా గుహలు-ఔరంగాబాద్*
*✧అక్బర్ సమాధి-సికింద్రా (ఆగ్రా దగ్గరలో)*
*✧ ఆనందభవన్-అలహాబాద్                (నెహ్రూ నివాసం-ఉత్తరప్రదేశ్)*
*✧బిర్లా ప్లానెటోరియం-కోల్ కతా*
*✧బీబీకా మక్బారా-ఔరంగాబాద్*
*✧ అమర్ నాథ్ గుహ-కాశ్మీర్*
*✧ బ్లాక్ పగోడా-కోణార్క్ - ఒడిశా (సూర్యదేవాలయం)*

*✧ అంబర్ భవంతి-జైపూర్*
*✧ దిల్వారా దేవాలయాలు-మౌంట్ అబు*
*✧ బృహదీశ్వరాలయం-తంజావూరు*
*✧చెన్నకేశవ దేవాలయం-బేలూరు*
*✧ బులంద్ దర్వాజా-ఫతేపూర్ సిక్రి*
*✧ అలంపురం-మహబూబ్ నగర్ జిల్లా*
*✧ తీరదేవాలయం-మహాబలిపురం*
*✧సురేష్ కట్టా- రాణిగంజ్*
*✧ తిరుపతి-చిత్తూరు(AP)*

*✧ రాష్ట్రపతి భవన్-ఢిల్లీ*
*✧ కుతుబ్ మీనార్-ఢిల్లీ*
*✧ జమా మసీదు-ఢిల్లీ*
*✧ ఇండియా గేట్-ఢిల్లీ*
*✧ జంతర్ మంతర్-ఢిల్లీ*
*✧ ఎర్రకోట-ఢిల్లీ *
*✧ సారనాథ్ స్తూపం-వారణాశి*
*✧ మీనాక్షి దేవాలయం-మధురై (TN)*
*✧ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం-ముంబాయి*

*✧ గేట్ వే ఆఫ్ ఇండియా-ముంబాయి*
*✧ స్వర్ణ దేవాలయం-అమృతసర్*
*✧ కైలాసనాథ దేవాలయం-ఎల్లోరా*
*✧ లాల్ భాగ్ గార్డెన్-బెంగళూరు *
*✧ మెరీనా బీచ్-చెన్నై *
*✧ లింగరాజ దేవాలయం-భువనేశ్వర*
*✧ జగన్నాథ దేవాలయం-పూరి (ఒడిశా) *
*✧ జహ మహల్-మాండు (రాజభవనం)*
*✧ హౌరా బ్రిడ్జి-కోల్ కతా*
*✧ వేలాడే ఉద్యానవనాలు-ముంబాయి*
*✧ గోల్ గుంబజ్-బీజాపూర్*


              🍃🌸🤗🌸🍃

No comments:

Post a Comment