Monday, 23 October 2017

general awareness


📖QUIZ NO-38👍🌎
       Dt.23.10.2017.
1.లోకమాన్య&భారత అశాంతి జనకుడు అని ఎవరిని అంటారు?
2.మదన్ మోహన్ మాలవ్య బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడు స్థాపించారు?
3.మహాబలేశ్వరాన్ని ఎవరు నిర్మించారు?
4.జాతీయ ఆయుర్వేద సంస్థ ఎక్కడ ఉంది?
5.బృహదీశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారు?
6.చార్మినార్ ను ఎవరు నిర్మించారు?
7.ఎలుకల ద్వారా వచ్చే వ్యాధి?
8.రామప్ప దేవాలయాన్ని ఎవరు నిర్మించారు?
9.స్వర్ణ దేవాలయం(golden temple) ను ఎవరు నిర్మించారు?
10.అక్షరధామ్ దేవాలయం ఎక్కడ ఉంది?
🇮🇳🥇జవాబులు.
1.భాలగంగాధర్ తిలక్
2.1916
3.నరసింహ వర్మ-1
4.జైపూర్ -1976
5.రాజ రాజ చోళ-1
6.మహ్మద్ కూలీ కుతుబ్ షా -1591(ప్లేగు వ్యాధి నిర్ములన)
7.ప్లేగు వ్యాధి.
8.రేచర్ల రుద్రుడు-1213
9.గురు రాందాస్ సిక్కు4 వ గురు-1589
10.న్యూఢిల్లీ.

No comments:

Post a Comment