*🌹QUIZ NO-6🌹*
*1.ఇంటర్ నెట్ పితామహుడు ఎవరు?*
*2.1989 లో వరల్డ్ వైడ్ వెబ్ ని ఎవరు కనుగొన్నారు?*
*3.1991 లో జావా ప్రోగ్రామింగ్ తయారుచేసిన జావా పితామహుడు ఎవరు?*
*4.1971 లో E-mail పంపించి , E-mail పితామహుడు అయింది ఎవరు?*
*5.@ అనే గుర్తును వాడిన వారు?*
*6.1995 Amazon. Com స్థాపించిన వారు?*
*7.జాక్ స్మిత్ తో కలిసి 1995 లో హాట్ మెయిల్ స్థాపించిన భారతీయుడు ఎవరు?*
*8.౽ రూపాయి గుర్తును రూపొందించిన వ్యక్తి ఎవరు?*
*9.FAX (ఫాసిమైల్ టెక్నాలజీ) ట్రాన్స్మిషన్ ఐడియా ను ఎవరు కనుగొన్నారు?*
*10.ఆమ్లావర్షాని తొలిసారిగా 1952 లో ఎవరు కనుగొన్నారు?*
*♦జవాబులు*♦
*1.వింటన్ గ్రెసేర్ప్*
*2.టీమ్ బెర్నార్స్లీ*
*3.జేమ్స్ గాసలింగ్*
*4.రేటమ్ లింసిన్*
*5.రేటమ్ లింసిన్*
*6.జెఫ్ బెజోస్*
*7.సబీర్ భాటియా*
*8.ఉదయకుమార్ తమిళనాడు*
*9.అలెగ్జాండర్ బయన్*
*10.రాబర్ట్ అంగష్మిత్ (మంచెస్టర్)*
No comments:
Post a Comment