Friday 29 September 2017

Current Affairs,


🌍 *చరిత్రలో ఈరోజు: సెప్టెంబరు 29*🌎

 *⏱సంఘటనలు*⏱

*🚩2002: 14వ ఆసియా క్రీడలు దక్షిణ కొరియాలోని బుసాన్ లో ప్రారంభమయ్యాయి.*

 *❤జననాలు*❤

*🚩1899: లాస్లో బైరొ, బాల్ పాయింట్ పెన్ ఆవిష్కర్త. (మ.1985)*

*🚩1901: ఎన్ రికో ఫెర్మి, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.1954).*

*🚩1932: మెహమూద్, భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత, హిందీ సినిమా హాస్య నటుడు (మ.2004).*

*🚩1945: బాలి (చిత్రకారుడు), మంచి చిత్రకారులలో ఒకడు. ఈయన వేల సంఖ్యలో కథలకు, నవలలకు బొమ్మలు వేశాడు. ఈయన అసలు పేరు ఎం. శంకర రావు.*

*🚩1947: మతుకుమల్లి విద్యాసాగర్, రాయల్ సొసైటీకి చెందిన ఫెలో మరియు కంట్రోల్ ధియరిస్టు. ఆయన భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త.*

*🚩1947: సరోష్ హోమీ కపాడియా భారత సుప్రీం కోర్టు 38వ ప్రధానన్యాయమూర్తి. (మ.2016)*

*🚩1985: అంజనా సౌమ్య, జానపద మరియు సినీ గాయని, మలేషియా, సింగపూర్, జపాన్, అమెరికా తదితర దేశాల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చింది.*

 *🍃మరణాలు*🍃

*🚩1920: దీవి గోపాలాచార్యులు, వైద్య శాస్త్రవేత్త, హిందూ సంప్రదాయ వైద్య పరిశోధకుడు (జ.1872).*

*🚩1977: కొలచల సీతారామయ్య, ఆయిల్ టెక్నాలజీ పరిశోధక నిపుణుడు (జ.1899).*

*🚩2008: జాగర్లమూడి వీరాస్వామి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌ గా, కులనిర్మూలన సంఘ అధ్యక్షునిగా చేశాడు (జ.1919).*

*🚩2008: పేర్వారం జగన్నాధం, ప్రముఖ తెలుగు కవి, విమర్శకుడు మరియు విద్యావేత్త (జ.1934).*

*🚩2014: పైడి తెరేష్ బాబు, ప్రముఖ కవి (జ.1963).*

 *🇮🇳పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳

*🚩ప్రపంచ గుండె ఆరోగ్యం రోజు.*

No comments:

Post a Comment