న్యూస్ చదువుతూ ఇంగ్లిష్ నేర్చుకోండి – Learn English through news
కథలు, పాటలు, జోక్స్ తో మాత్రమె కాదు, కొంచెం సీరియస్ గా ఉండే వార్తలను (NEWS) ఉపయోగించి కూడా ఇంగ్లిష్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మన చుట్టూ ఏం జరుగుతోందో తెలుసుకోవడం మనకెంతో అవసరం. ఇంగ్లిష్ నేర్చుకోవడం ఇంకో అవసరం. సో, న్యూస్ పేపర్ నొ, న్యూస్ సైట్ లనో మన ఇంగ్లీష్ క్లాస్ రూం చేసుకుంటే ఈ రెండు అవసరాలు తీరిపోతాయి.
న్యూస్ పేపర్స్, న్యూస్ సైట్స్ లోకల్ వార్తల దగ్గరినుంచి మొదలు పెట్టి ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తల్ని ఫ్రెష్ గా మనకందిస్తూ ఉంటాయి. అందరికీ అర్థం కావడం ముఖ్యం కాబట్టి ఈ వార్తలన్నీ చాలావరకు సింపుల్ ఇంగ్లిష్ లోనే ఉంటాయి. రాజకీయాలు, సినిమా, క్రీడలు, కళలు, సాహిత్యం, వ్యాపారం…….మన జీవితాల్ని తాకే చాలా అంశాల గూర్చి వార్తలుంటాయి. అన్నీ కాకపోయినా ప్రతి ఒక్కరికి తమకిష్టమైన రంగాలు కొన్నుంటాయి. వాటికి సంబంధించిన వార్తల్ని మనం రెగ్యులర్ గా చదివితే మన ఇంగ్లిష్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది.
Here are the links to some top news sites:
Happy Reading
No comments:
Post a Comment