Friday, 5 May 2017

గ్రూప్-2 వాయిదాపై అభిప్రాయ సేకరణ



*గ్రూప్-2 వాయిదాపై అభిప్రాయ సేకరణ*
ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా డిమాండ్ పై అభిప్రాయ సేకరణ - క్వాలిఫై అయిన అభ్యర్థులు ఎల్లుండి అర్థరాత్రి వరకు www.psc.ap.gov.inవెబ్ సైట్ లో అభిప్రాయం తెలిపే అవకాశం
*గ్రూప్2 ...వాయిదా కోసం రేయింబవళ్ళు..మానసిక ఆందోళన చెందుతున్న అభ్యర్థులకు ఊరట.....అయితే మనము చేయాలిసింది ఏంటి అంటే pac.ap.gov.in లో 7 వ తేదీ అర్దరాత్రి లోగా వెబ్ సైట్ లో అభిప్రాయం సేకరణ లో మన వివరాలు..అలాగే వాయిదా కావాలని కోరుకుంటున్నాం అనే అభిప్రాయాన్ని తప్పనిసరిగా తెలియజేయాలి..99% అందరు కూడా నిర్లక్ష్యం వహించకుండా రేెపటిలోగానే పని పూర్తి చెయ్యండి..ఎందుకనగా 7 వతేది గ్రూప్1 పరీక్ష ఉంది...మీరు చేసాక మీ మిత్రులకు తెలియచేయండి..చేయించండి..నెట్ సౌకర్యం అందుబాటు లో మీ మిత్రులకు..మీకు లేకపోతే ..సౌకర్యం ఉన్నవాలకి మీ వివరాలు చెప్పి పని పూర్తి చెయ్యండి...లేదంటే ఇన్నాళ్లు చేసిన ఆందోళనలకు అర్ధం ఉండదు..కనుక ప్రతి ఒక్కరు వీలైనంత త్వరగా చెయ్యండి..చేయించండి..ఈ విషయాన్ని సోషల్ మీడియా..ద్వారా..మెసేజ్ ల ద్వారా అందరికి చెప్పండి...*
*ఆలసించిన ఆశాభంగం..కనుక ఆలసత్వం చూపించకు.... వెను వెంటనే కార్యం పూర్తి చెయ్*

No comments:

Post a Comment