పంచాయితీ సెక్రటరీస్ - సిలబస్ తెలుగులో . . .
స్క్రీనింగ్ పరీక్ష సిలబస్
1. కరెంట్ అఫైర్స్ - జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ ఇతర వర్తమాన అంశాలు
2. విఙ్ఞాన శాస్త్రంలోని ప్రాధమిక భావనలు, నిత్యజీవితంలో విఙ్ఞానశాస్త్రం. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో వర్తమాన అంశాలు
3. ఆధునిక భారతదేశ చరిత్ర, భారత జాతీయోద్యమం
4. స్వాతంత్ర్యానంతరం భారతదేశ ఆర్ధికాభివృద్ధి
5. రీజనింగ్, దత్తాంశ విశ్లేషణ
6. భారత రాజ్యాంగం
7. ఆంధ్రప్రదేశ్ విభజన
8. పంచాయితీ రాజ్ వ్యవస్థ ఆవిర్భావం
9.పంచాయితీ రాజ్ వ్యవస్థలో అమలువుతున్న వివిధ పధకాలు
10. భారతదేశంలో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ
11. మహిళా సాధికారత, మహిళల ఆర్ధికాభివృద్ధి, స్వయం సహాయక సంఘాలు
No comments:
Post a Comment