Saturday 31 December 2016

APPSC NOTIFICATION

టౌన్ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ 
అసిస్టెంట్‌ ఆర్కిటెక్చర్‌ డ్రాఫ్ట్స్‌మన్ 
ఖాళీలు: 
సర్వేయర్‌ 
ఖాళీలు: 13 
డిప్యూటీ సర్వేయర్‌ 
ఖాళీలు: 259 
అర్హత: పదో తరగతి, డిప్లోమా(సివిల్‌ ఇంజనీరింగ్‌/ఐఎస్‌సి డిప్లొమా/డ్రాఫ్ట్స్‌ మనషిప్‌(సివిల్‌)/ఆల్‌ ఇండియా ట్రేడ్‌ టెస్ట్‌ ఫర్‌ సర్వేయర్‌ కోర్సు/నేషనల్‌ కౌన్సెల్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌ ఇన్ డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్‌) ట్రేడ్‌ కోర్సు/ ఐటిఐ(డ్రాఫ్ట్స్‌మన్) 
వయసు: 2016 జూలై 1 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి 
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2017 జనవరి 22 
కంప్యూటర్‌ ఆధారిత ఆన్ లైన్ పరీక్ష తేదీ: 2017 మార్చి 3
ఫిషరీస్‌ సర్వీస్‌ 
పోస్టు: ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ 
ఖాళీలు: 04 
అర్హత: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్సెస్‌(బీఎఫ్‌ఎస్సీ) ఉత్తీర్ణులై ఉండాలి. 
వయసు: 2016 జూలై 1 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు: ఆన్ లైన్ ద్వారా
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2017 జనవరి 22 
కంప్యూటర్‌ ఆధారిత ఆన్ లైన్ పరీక్ష తేదీ: 2017 మార్చి 3, 4
ఇన్సూరెన్స్ మెడికల్‌ సర్వీస్‌
పోస్టు: సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్.
ఖాళీలు: 24 
అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు శాశ్వత రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనరై ఉండాలి 
వయసు: 2016 జూలై 1 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు: ఆన్ లైన్ ద్వారా
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2017 జనవరి 22 
కంప్యూటర్‌ ఆధారిత ఆనలైన పరీక్ష తేదీ: 2017 మార్చి 3 

గ్రౌండ్‌ వాటర్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ 
పోస్టు: టెక్నికల్‌ అసిస్టెంట్‌(జియోఫిజిక్స్‌) 
ఖాళీలు: 13 
అర్హత: ఎంఎస్సీ/ఎంఎస్సీ(టెక్‌)లేదా ఎంటెక్‌(జియోలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. 
వయసు: 2016 జూలై1 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. 
దరఖాస్తు: ఆన్ లైన్ ద్వారా 
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2017 జనవరి 22 
కంప్యూటర్‌ ఆధారిత ఆన్ లైన్ పరీక్ష తేదీ: 2017 మార్చి 3 

మైనింగ్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ 
పోస్టు: టెక్నికల్‌ అసిస్టెంట్‌.
ఖాళీలు: 36 
అర్హత: బీఎస్సీ(జియాలజీ) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి. 
వయసు: 2016 జూలై 1 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి 
దరఖాస్తు: ఆన్ లైన్ లో 
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది: 2017 జనవరి 23 
కంప్యూటర్‌ ఆధారిత ఆన్ లైన్ పరీక్ష తేదీ: 2017 మార్చి 2 

ఫ్యాక్టరీస్‌ సర్వీస్‌ 
పోస్టు: ఇన్ స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ 
ఖాళీలు: 
అర్హత: డిగ్రీ(మెకానికల్‌/ఎలక్ట్రికల్ /కెమికల్‌/ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 2016 జూలై 1 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి
దరఖాస్తు: ఆన్ లైన్ లో
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2017 జనవరి 22 
కంప్యూటర్‌ ఆధారిత ఆన్ లైన్ పరీక్ష తేదీ: 2017 మార్చి 3
గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజీలో లెక్చరర్స్‌
ఖాళీలు: 504 
సబ్జెక్టు వారీ ఖాళీలు: ఇంగ్లీష్‌ 58, తెలుగు 22, హిందీ 7, ఉర్దు 6, ఒరియా 1, కామర్స్‌ 50, ఎకనామిక్స్‌ 17, హిస్టరీ 22, పొలిటికల్‌ సైన్స్ 29, మేథమెటిక్స్‌ 38, ఫిజిక్స్‌ 39, కెమిస్ట్రీ  40, బోటనీ 28, జువాలజీ 25, స్టాటిస్టిక్స్‌ 6, బయో టెక్నాలజీ 3, మైక్రో బయాలజీ 5, కంప్యూటర్‌ అప్లికేషన్స్ 25, కంప్యూటర్‌ సైన్స్ 81, జియాలజీ 2 
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో పీజీ పూర్తిచేసి నెట్‌/ స్లెట్‌ అర్హత పొంది ఉండాలి. 
వయసు: జూలై 1 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి 
ఆన్ లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: 2017 జనవరి 28
క్లినికల్‌ సైకాలజిస్ట్‌
ఖాళీలు: 
విభాగం: గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజ్‌ నెల్లూరు 
అర్హత: ఎం.ఎ (సైకాలజీ) + పీజీ డిప్లొమా(మెడికల్‌ అండ్‌ సోషల్‌ సైకాలజీ) పూర్తిచేసి ఉండాలి 
వయసు: జూలై 1 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి 
ఆన్ లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: 2017 జనవరి 28
అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ 
ఖాళీలు: 95 
విభాగం: ఎకనామిక్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ 
అర్హత: స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్టుగా డిగ్రీ(మేథ్స్‌/ ఎకనామిక్స్‌/ కామర్స్‌/ కంప్యూటర్‌ సైన్స) పూర్తిచేసి ఉండాలి. 
ఆన్ లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: 2017 జనవరి 28
అసిస్టెంట్‌ డైరెక్టర్‌ 
ఖాళీలు: 8 
విభాగం: ఎకనామిక్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ 
అర్హత: పీజీ(మేథమెటిక్స్‌/ ప్యూర్‌ మేథమెటిక్స్‌/ స్టాటిస్టిక్స్‌/ ఎకనామిక్స్‌ + స్టాటిస్టిక్స్‌/ ప్యూర్‌ ఎకనామిక్స్‌/ అప్లయిడ్‌ ఎకనామిక్స్‌/ అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్‌/ అప్లయిడ్‌ మేథమెటిక్స్‌/ ఎకనామెట్రిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్) ఉత్తీర్ణులై ఉండాలి 
వయసు: జూలై 1 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి 
ఆన్ లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: 2017 జనవరి 28 

అసిస్టెంట్‌ కెమిస్ట్‌ 
విభాగం: గ్రౌండ్‌ వాటర్‌ సర్వీస్‌ 
ఖాళీలు: 2 
అర్హత: ఎమ్మెస్సీ(కెమిస్ట్రీ / అప్లయిడ్‌ కెమిస్ట్రీ ) లేదా డిగ్రీ (కెమికల్‌ ఇంజనీరింగ్‌/ కెమికల్‌ టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి 
వయసు: జూలై 1 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి 
ఎంపిక: ఆన్ లైన్ ఎగ్జామినేషన్ ద్వారా 
ఆన్ లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: 2017 జనవరి 28 
వెబ్‌సైట్‌: www.psc.ap.gov.in

No comments:

Post a Comment